Welcome To Azad Books

IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹500
Price: ₹100

ఒక అబ్బాయిని సృష్టించండి. అంతకన్నా మంచివాడు ఈ ప్రపంచంలో ఇక ఉండకూడదు'' అంది సరస్వతి.

''సృష్టించాను'' అన్నాడు బ్రహ్మ.

''గొప్ప తెలివితేటలున్న అమ్మాయిని సృష్టించండి. ఇద్దరికీ పెళ్ళిగీత నుదుట వ్రాయండి''.

''వ్రాసాను'' అన్నాడు బ్రహ్మ.

''ఇప్పుడా అమ్మాయిని సెక్సుకి పనికి రాకుండా చేయండి''.

బ్రహ్మ అదిరిపడి ''వద్దు సరస్వతీ'' అన్నాడు కంగారుగా.

''ఏం?... మనలాంటి దేవతలకెలాగూ సాధ్యం కాదు. కనీసం మనుష్యుల కన్నా సెక్స్‌ లేకుండా ప్రేమించగలగడం సాధ్యమవుతుందేమో చూద్దాం''.

 ప్రేమకి థర్డ్‌ డైమెన్షన్‌ ఇచ్చిన నవల - ప్రియురాలు పిలిచె

Pages : 336

More Books From This Author