అతడి నిండైన విగ్రహం. శరీరం సన్నమనటానికి లేదు. అని అంత లావు కాదు. మెలి తిరిగిన కండలు విశాలమైన బాహువులు ఒక విధంగా చేస్తే అతడికి స్థూలత్వాన్ని ఆపాదిస్తాయి .
పండిన గోధుమ వన్నె మెచాయి అతనికొక వింత సోయగాని చేరుకోచింది. అతని నేత్రాలు తంత్రిని పాత్ర సాదృశ్యాలనే చెప్పాలి. అయితే, కనురెప్పలు మాత్రం చాల పొడవైనవి. ఆ పొడవుపాటి రెప్పల మధ్య నల్లని కళ్ళు మిలమిల మెరుస్తుంటాయి. అతడి నాశిక ప్రబంధ సుందరని నాశికాలా అంట పొడమైనది కాదు, కోసం తేలలేదు. చాల నిటారుగా పొట్టిగా ఉంది. మోకాళ్ళు బాగా వెడల్పుయనవి.
-ప్రసాద్.